Ravi Shastri Advised Virat Kohli To Quit ODI, T20I Captaincy || Oneindia Telugu

2021-09-24 354

After India defeated Australia in the Test series 2021 Down Under earlier this year, Ravi Shastri had advised Kohli to consider leaving white-ball captaincy in both formats.
#T20WorldCup2021
#RaviShastri
#ViratKohli
#AnilKumble
#VVSLaxman
#BCCI
#TeamIndiaHeadCoach
#Cricket
#TeamIndia

టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తాను వైదొలగనున్నట్లు ఇటీవల భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు రోజుల తర్వాత ఐపీఎల్ 2021 తర్వాత ఆర్సీబీ కెప్టెన్ బాధ్యతల నుంచి కూడా వైదొలగనున్నట్లు ప్రకటించి అందరిని ఆచర్యనికి గురిచేశాడు. అయితే ఐపీఎల్‌లో ఆడినన్ని రోజులు ఆర్సీబీ ఆటగాడిగానే కొనసాగుతానని స్పష్టం చేశాడు. కెప్టెన్సీ బాధ్యతల కారణంగా ఒత్తిడి ఎక్కువకావడం.. ఆ ప్రభావం తన ఆటపై పడుతున్నందునే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.